వరలక్ష్మీ పూజలతో ఆధ్యాత్మిక శోభ.. మద్నూర్‌లో భక్తుల సందడి
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని గన్ శెట్టి హనుమాన్ ఆలయంలో వరలక్ష్మీ వ్రత పూజలు వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయానికి పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు తరలివచ్చి భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ పూజలు నిర్వహించారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తి శ్రద్ధలతో, ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.