బ్రేకింగ్
జుక్కల్ 161వ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.. ఆర్టీసీ డ్రైవర్ మృతికౌలాస్ నాలా ప్రాజెక్టుకు భారీ వరద.. గేట్లు ఎత్తే అవకాశం!పెద్ద ఎక్లారలో 200 ఈత మొక్కల నాటడం..వన మహోత్సవానికి శ్రీకారంవరలక్ష్మీ పూజలతో ఆధ్యాత్మిక శోభ.. మద్నూర్‌లో భక్తుల సందడిజుక్కల్ మండలంలో ఆబ్కారీ శాఖ స్పెషల్ డ్రైవ్మద్నూర్‌లో ఆబ్కారీ శాఖ స్పెషల్ డ్రైవ్
మద్నూర్ లో అవగాహన సదస్సు
మద్నూర్

మద్నూర్ లో అవగాహన సదస్సు

మద్నూర్ బాలుర గురుకుల పాఠశాలలో మన జుక్కల్ ఛానల్ ఆధ్వర్యంలో పది, ఇంటర్ విద్యార్థులకు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు గందర్ పల్లి గంగాధర్ గారితో విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు పాఠశాల ప్రిన్సిపల్ సుధాకర్ తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థులకు చదువు క్రమశిక్షణ వ్యక్తిత్వం వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తారని అన్నారు.