తహసీల్దార్ కార్యాలయం, మద్నూర్ ప్రజలకు ముఖ్యమైన ప్రకటన..!
“తహసీల్దార్ కార్యాలయం, మద్నూర్ నుంచి ప్రజలకు ముఖ్యమైన ప్రకటన..! ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం (SIR)లో భాగంగా జూలై 16, 17 తేదీల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నారు. ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు తహసీల్దార్ కార్యాలయం (ఎంఆర్వో ఆఫీస్), గ్రామ, మండల కేంద్రాల్లో ఈ శిబిరాలు అందుబాటులో ఉంటాయి. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోండి. పేరు చేర్పు, తొలగింపు, సవరణ వంటి సేవలను కూడా […]
“తహసీల్దార్ కార్యాలయం, మద్నూర్ నుంచి ప్రజలకు ముఖ్యమైన ప్రకటన..! ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం (SIR)లో భాగంగా జూలై 16, 17 తేదీల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నారు. ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు తహసీల్దార్ కార్యాలయం (ఎంఆర్వో ఆఫీస్), గ్రామ, మండల కేంద్రాల్లో ఈ శిబిరాలు అందుబాటులో ఉంటాయి. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోండి. పేరు చేర్పు, తొలగింపు, సవరణ వంటి సేవలను కూడా ఈ శిబిరంలో పొందవచ్చు.
మీ ఓటు… మీ బాధ్యత..!. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి. ఇలాంటి స్థానిక తాజా వార్తల కోసం �”మన జుక్కల్” ఛానల్‌ను ఫాలో అవ్వండి.





