మద్నూర్ పోషణమాసం ప్రారంభం
ఐసిడిఎస్ మద్నూర్ ప్రాజెక్ట్ పరిధిలోని గణేష్ మండపాలలో అంగన్వాడీ టీచర్ల ఆధ్వర్యంలో “గణపయ్య మండపంలో పోషణమాస సంబరాలు 2026” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథుని మండపాలలో స్వామివారికి సమర్పించే ప్రసాదాలతో పాటు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వివిధ రకాల కూరగాయలతో తయారు చేసిన ‘బజ్జి కూర’, తృణధాన్యాల (మిల్లెట్స్) పిండివంటలు, ఆకుకూరలు, పండ్లను ప్రత్యేక నైవేద్యంగా సమర్పించి ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీడీపీవో కళావతి , అంగన్వాడీ టీచర్స్ చంపబాయి, కళావతి, […]
ఐసిడిఎస్ మద్నూర్ ప్రాజెక్ట్ పరిధిలోని గణేష్ మండపాలలో అంగన్వాడీ టీచర్ల ఆధ్వర్యంలో “గణపయ్య మండపంలో పోషణమాస సంబరాలు 2026” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథుని మండపాలలో స్వామివారికి సమర్పించే ప్రసాదాలతో పాటు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వివిధ రకాల కూరగాయలతో తయారు చేసిన ‘బజ్జి కూర’, తృణధాన్యాల (మిల్లెట్స్) పిండివంటలు, ఆకుకూరలు, పండ్లను ప్రత్యేక నైవేద్యంగా సమర్పించి ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీడీపీవో కళావతి , అంగన్వాడీ టీచర్స్ చంపబాయి, కళావతి, యమునా, గెందాబాయి, సుశీల, చంద్రకళ, మాధవి, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.





