బ్రేకింగ్
జుక్కల్ 161వ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.. ఆర్టీసీ డ్రైవర్ మృతికౌలాస్ నాలా ప్రాజెక్టుకు భారీ వరద.. గేట్లు ఎత్తే అవకాశం!పెద్ద ఎక్లారలో 200 ఈత మొక్కల నాటడం..వన మహోత్సవానికి శ్రీకారంవరలక్ష్మీ పూజలతో ఆధ్యాత్మిక శోభ.. మద్నూర్‌లో భక్తుల సందడిజుక్కల్ మండలంలో ఆబ్కారీ శాఖ స్పెషల్ డ్రైవ్మద్నూర్‌లో ఆబ్కారీ శాఖ స్పెషల్ డ్రైవ్
ఘనంగా సీతక్క జన్మదిన వేడుకలు
జుక్కల్

ఘనంగా సీతక్క జన్మదిన వేడుకలు

మద్నూర్, డోంగ్లీ: రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి దానసారి అనసూయ (సీతక్క) జన్మదిన వేడుకలను మద్నూర్, డోంగ్లీ మండలాల ఐఎన్‌టీయూసీ (INTUC) యూనియన్ క్షేత్ర సహాయకులు గురువారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని ఉపాధి హామీ పథకం (ఈజీఎస్) కార్యాలయంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా క్షేత్ర సహాయకులు కేక్ కట్ చేసి మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిరుపేదలు, గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న సీతక్క ఆయురారోగ్యాలతో […]

మద్నూర్, డోంగ్లీ:

రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి దానసారి అనసూయ (సీతక్క) జన్మదిన వేడుకలను మద్నూర్, డోంగ్లీ మండలాల ఐఎన్‌టీయూసీ (INTUC) యూనియన్ క్షేత్ర సహాయకులు గురువారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని ఉపాధి హామీ పథకం (ఈజీఎస్) కార్యాలయంలో ఈ వేడుకలు జరిగాయి.

ఈ సందర్భంగా క్షేత్ర సహాయకులు కేక్ కట్ చేసి మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిరుపేదలు, గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న సీతక్క ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ యూనియన్ మండల అధ్యక్షుడు యాదవ్, ఉపాధ్యక్షుడు సునీల్, ప్రధాన కార్యదర్శి విట్టల్, కోశాధికారి హన్మంత్ సహా ఉభయ మండలాల క్షేత్ర సహాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.