బ్రేకింగ్
మద్నూర్‌ను నిజామాబాద్‌లో కలపాలంటూ డిమాండ్..కలెక్టర్ నుంచి సర్కులర్!డోంగ్లి మండల వ్యాప్తంగా పోషణమాసంమద్నూర్ పోషణమాసం ప్రారంభండీజేకు ఇచ్చిన అడ్వాన్స్ డబ్బులు తిరిగి ఇప్పించారు పోలీసులు..జుక్కల్ 161వ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.. ఆర్టీసీ డ్రైవర్ మృతికౌలాస్ నాలా ప్రాజెక్టుకు భారీ వరద.. గేట్లు ఎత్తే అవకాశం!
మద్నూర్ పోషణమాసం ప్రారంభం
మద్నూర్

మద్నూర్ పోషణమాసం ప్రారంభం

ఐసిడిఎస్ మద్నూర్ ప్రాజెక్ట్ పరిధిలోని గణేష్ మండపాలలో అంగన్‌వాడీ టీచర్ల ఆధ్వర్యంలో “గణపయ్య మండపంలో పోషణమాస సంబరాలు 2026” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథుని మండపాలలో స్వామివారికి సమర్పించే ప్రసాదాలతో పాటు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వివిధ రకాల కూరగాయలతో తయారు చేసిన ‘బజ్జి కూర’, తృణధాన్యాల (మిల్లెట్స్) పిండివంటలు, ఆకుకూరలు, పండ్లను ప్రత్యేక నైవేద్యంగా సమర్పించి ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీడీపీవో కళావతి , అంగన్వాడీ టీచర్స్ చంపబాయి, కళావతి, […]

ఐసిడిఎస్ మద్నూర్ ప్రాజెక్ట్ పరిధిలోని గణేష్ మండపాలలో అంగన్‌వాడీ టీచర్ల ఆధ్వర్యంలో “గణపయ్య మండపంలో పోషణమాస సంబరాలు 2026” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథుని మండపాలలో స్వామివారికి సమర్పించే ప్రసాదాలతో పాటు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వివిధ రకాల కూరగాయలతో తయారు చేసిన ‘బజ్జి కూర’, తృణధాన్యాల (మిల్లెట్స్) పిండివంటలు, ఆకుకూరలు, పండ్లను ప్రత్యేక నైవేద్యంగా సమర్పించి ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీడీపీవో కళావతి , అంగన్వాడీ టీచర్స్ చంపబాయి, కళావతి, యమునా, గెందాబాయి, సుశీల, చంద్రకళ, మాధవి, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.