నాపై నమ్మకం ఉంచి, నన్ను సెలెక్ట్ కమిటీ మెంబర్‌గా మరియు మైనారిటీ కమ్యూనిటీ చైర్మన్‌గా బాధ్యతలు నియమించినందుకు గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ శాసనసభ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి మరియు రాజ్యసభ సభ్యులు శ్రీ వేమ్ నరేందర్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
*– తోట లక్ష్మీకాంతరావు*
*శాసనసభ్యులు (ఎమ్మెల్యే), జుక్కల్*
సీఎం రేవంత్ రెడ్డి ను కలిసిన ఎమ్మెల్యే లక్ష్మీకాంతరా